పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే మద్దతు ఇస్తా.అలా కాదని పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తూ వేరే వారిని నిలబెడితే, టీడీపీ నుంచి నేనే పోటీకి దిగుతా - పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ..