NATIONAL బెంగళూరులో తాగునీటి కటకట.. వర్క్ ఫ్రం హోం ప్రకటించిన కొన్ని కంపెనీలు trinethramnews మార్చి 20, 2024 WhatsApp Image 2024 03 20 at 11.47.47 TRINETHRAM NEWSబెంగళూరులో నీటి కొరతతో ఐటీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో ఆర్.ఓ కేంద్రాల వద్ద ప్రతిరోజూ ఉదయం బారులు తీరుతున్నారు.నీటి కొరతతో గిన్నెలు కడగటానికి ప్రత్యామ్నాయలు చూసుకుంటున్నామని.. రోజుకు 500 వెచ్చించినా నీరు దొరకడం లేదని, వర్క్ ఫ్రం హోంతో ఇంటి బాట పట్టారు ఐటీ ఉద్యోగులు. Post navigationPrevious Previous post: కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలంNext Next post: నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ Related News NATIONAL Fee Hike : పాస్పోర్టు దరఖాస్తుదారులకు షాక్.. ధరలు పెంపు జూన్ 26, 2026 0 NATIONAL Curbing Counterfeit Medicines : నకిలీ మందుల చెక్.. క్యూఆర్ కోడ్ తప్పనిసరి జూన్ 26, 2026 0