బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద జాతీయ రహదారిని విమానాలు దిగే రన్ వేలా ఉపయోగించుకునేలా నిర్మించారు.
ఆ రన్ వేపై ఎయిర్ ఫోర్స్ విమానాలు ట్రైల్ రన్ నిర్వహించాయి.
విపత్తుల సమయంలో ఇక్కడ విమానాలు దిగి .. సహాయ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.

You cannot copy content of this page