పేరంపేట బాట గంగానమ్మ ఆలయాన్ని దర్శించుకున్న సొంగా

TRINETHRAM NEWS

Trinethram News : ఏలూరు జిల్లా.

జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట లో వేంచేసి ఉన్న శ్రీ బాట గంగానమ్మ వారోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని చింతలపూడి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ సోమవారం దర్శించుకున్నారు అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top