జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 12 at 09.21.23

TRINETHRAM NEWS

ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడ రానున్న సీఎం.

కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ను ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి.

విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ లబ్ధిదారులకు అందజేయనున్న సీఎం…

You cannot copy content of this page