జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 11 at 8.28.24 PM

TRINETHRAM NEWS

Trinethram News : కరీంనగర్ జిల్లా : మార్చి 11
శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివారులో సోమవారం కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ప్రభుత్వ వాహనం కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసు కెళ్లింది.

స్థానికుల సాయంతో కారుని బయటికి తీయడంతో కారు డ్రైవర్ పాటు అందులో ప్రయాణిస్తోన్న హుజురా బాద్ మున్సిపల్ కమిషనర్ తాల్వాడి సమ్మయ్య సురక్షి తంగా బయట పడ్డారని స్థానికులు తెలియజేసారు.

కారు అదుపు తప్పడానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

You cannot copy content of this page