జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 20 at 8.14.10 PM

TRINETHRAM NEWS

చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారు: జనసేన పవన్ కళ్యాణ్

ఏమి ఆశించి టిడిపి మద్దతు ఇవ్వలేదు, టిడిపి కష్టాల్లో ఉంది కాబట్టి మద్దతు ఇచ్చా.

2019లో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వలన టిడిపికి దూరం అయ్యాము.

2024లో మళ్ళీ టిడిపి జనసేన కలిసి పనిచేస్తాయి..

బీజేపీతో పొత్తులో ఉండి కూడా టిడిపికి మద్దతు ఇవ్వడానికి కారణాలు బీజేపీ జాతీయ నాయకత్వానికి వివరించిన, మా టిడిపి జనసేన పొత్తుని దీవించండి అని అమిత్ షా గారికి విన్నవించ, వారి నిర్ణయం ఎలా ఉంటుందో మనకి తెలియదు

You cannot copy content of this page