ఢిల్లీ కేశాపూర్ మండిలో బోరుబావిలో పడిపోయిన చిన్నారిBy trinethramnews / మార్చి 10, 2024 TRINETHRAM NEWSచిన్నారిని రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ..40 ఫీట్ల లోపల చిన్నారి ఉన్నట్టు గుర్తించిన రెస్క్యూ సిబ్బంది.. బోర్‌వెల్‌కు సమాంతరంగా గుంత తవ్వుతున్న రెస్క్యూ టీమ్స్.