
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు… పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు త్వరలో జనసేనలో చేరనున్నారు.ఈయన గుంటూరు వైసిపి పార్లమెంట్ అభ్యర్ధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కు వియ్యంకుడు..కాబట్టి కార్యకర్తలారా మీరు ఆ పార్టీ అని ఈ పార్టీ అని కొట్టుకోవద్దు… నాయకులు అందరూ ఒక్కటే…కార్యకర్తలు పిచ్చోల్లు….
