జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 03 at 10.59.06

TRINETHRAM NEWS

గుంటూరు కు చెందిన తుళ్ళూరి రాజు బాపట్ల సూర్యలంక సముద్రతీరం లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతు అవుతుండగా గమనించిన అవుట్ పోస్ట్ పోలీసులు, గజ ఈతగాళ్లు యువకుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. స్థానిక పర్యటకులు పోలీసులను గజ ఈతగాళ్ళను అభినందించారు.

You cannot copy content of this page