పొన్నూరు టికెట్ రేసులో మంత్రి అంబటి రాంబాబు

TRINETHRAM NEWS

పొన్నూరు టికెట్ రేసులో మంత్రి అంబటి రాంబాబు…

మీకు నిజాయితీ ఉంటే రేపల్లె టికెట్ తెచ్చుకోండి…!

మంత్రి అంబటి రాంబాబుకు ముప్పాళ్ళ మాజీ జడ్పిటిసి నరసింహారెడ్డి సవాల్…

గంతకు తగ్గ బొంత అన్నట్లుగా అంబటి సోదరులు సత్తెనపల్లిలో ఎన్నెన్నో అవినీతి పనులు చేశారన్నారు…

పొన్నూరు టికెట్ ట్రై చేస్తున్నారు.. ఒకవేళ మీకు సీట్ ఇస్తే అక్కడ కూడా ఓడిపోతారని ఎద్దేవా చేశారు…

You cannot copy content of this page

Scroll to Top