మహిళా ఉద్యోగిపై వేధింపులు.. న్యాయం చేయాలని ఆవేదన

TRINETHRAM NEWS

నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి పై మహిళా ఉద్యోగిని రేష్మ ఫైర్ అయ్యారు.

నూనెపల్లెలోని ఫారెస్ట్ అసోసియేషన్లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లడుతూ..

డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుంటే తనపై కక్ష కట్టి వేధింస్తున్నాడంటు అమె ఆరోపించారు.

సెక్షన్ అఫీసర్‎గా తాను విధులు నిర్వహిస్తూంటే కుట్రతో తనను తొలగించడానికి రేంజర్ ప్రయత్నిస్తున్నారని ఉద్యోగి రేష్మి అవేదన వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్న అన్యాయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా న్యాయం జరగలేదని, తనను వేరే సెక్షన్ మార్చి న్యాయం చెయ్యాలని అమె డిమాండ్ చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top