జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 28 at 10.29.00

TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ :

గుడివాడకు చెందిన నాని అనే వ్యక్తి మాధురి అనే మహిళ ఇంట్లోకి చొరబడి ఆవిడని కత్తితో దాడి చేసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మాధురి గుడివాడలో కేకేఆర్ గౌతమ్ స్కూల్లో పని చేస్తోంది

నాని చేపల వ్యాపారం చేస్తున్నట్టుగా తెలిసినది.

సిఐ మోర్ల వెంకటర నారాయణ వాహనంలో గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకురావడం వల్ల మాధురి అనే మహిళకు ప్రాణాపాయం నుంచి తప్పుకుంది

తదుపరి వివరాలు తెలియాల్సి ఉన్నది.

You cannot copy content of this page