జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 26 at 17.16.17

TRINETHRAM NEWS

మేడారం సమక్మ-సారలమ్మ మహా జాతర దిగ్విజయంగా ముగిసింది

దీంతో అధికారులు నేడు మేడారం నుంచి హుండీలను హనుమకొండకు తరలించనున్నారు

హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ నెల 29 నుంచి హుండీలను లెక్కించనున్నారు

మేడారం జాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు

పది రోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది

You cannot copy content of this page