జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 26 at 13.24.26

TRINETHRAM NEWS

Trinethram News : చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు

రెడ్ బుక్ పేరుతో చంద్రబాబు కుటుంబసభ్యలు దర్యాప్తు అధికారుల్ని బెదిరిస్తున్నారని ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదన

కొత్తగా అడిషనల్ డాక్యుమెంట్స్ దాఖలు చేశామన్న ముకుల్ రోహత్గీ

కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు లాయర్లకు సుప్రీంకోర్టు ఆదేశం

తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా !

You cannot copy content of this page