టీడీపీ లో కృష్ణ ప్రసాద్ హవా షురూ?

TRINETHRAM NEWS

రేపటినుండి నియోజికవర్గం లో వసంతం…చిగురించేనా ..?

పసుపు దళం సహకరిస్తుందా అంటే వెక్తి కంటే పార్టీ ఎ ముఖ్యం అనే వాదనలు వినిపిస్తయా..?

దేవినేని ఉమ పెనమలూరు లో పోటీ కి ఎస్ చెప్పారా..?

చంద్రబాబు మాటే శిరోధార్యం అని అంటున్నా దేవినేని ఉమ ..!
అంతర్గత వ్యూహం లో భాగమా..?
అని మైలవరం ప్రజల్లో మెదులుతున్న సందేహాలు ఇంకా ఏనో..!

You cannot copy content of this page

Scroll to Top