WhatsApp Image 2024 02 25 at 21.17.40
Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 25
బీఆర్ఎస్ పార్టీకి మహే శ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి భారీ షాక్ ఇచ్చారు.
తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు తీగల అనితారెడ్డి BRS కు ఈరోజు గుడ్ బై చెప్పారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
బీఆర్ఎస్ పార్టీలో అధి ష్టానం తమను పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు..
