జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 23 at 12.29.45

TRINETHRAM NEWS

2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్..

ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు..

సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి..

సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్ ఆద్మీ..

ఇప్పటికే కేజ్రీవాల్ కు 7వ సారి నోటీసులు ఇచ్చిన ఈడీ..

ఈ నెల 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ..

అదే రోజు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ అనుమానం.

You cannot copy content of this page