WhatsApp Image 2024 02 22 at 12.50.14 PM
షర్మిళ హౌస్ అరెస్ట్‌కు పోలీసుల యత్నం… రూటు మార్చి ఆంధ్రరత్న భవన్ కు చేరిన APCC అధ్యక్షురాలు, కాంగ్రెస్ శ్రేణులు… అక్కడే రాత్రి బస…
బ్యారికేడ్లతో… ఆంధ్రరత్న భవన్ ను దిగ్భంధించిన పోలీసులు… ఉద్రిక్త వాతావరణం… నేటి ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామంటున్న కాంగ్రెస్ నాయకులు…
ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి నేతృత్వంలో ఉదయం 10గం లకు ఛలో సెక్రెటేరియట్ కార్యక్రమం..
