శ్రీశ్రీశ్రీ జములమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గారి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి

TRINETHRAM NEWS
     ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని    శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరశురామస్వామి వారి దేవస్థానం  నందు   బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న గద్వాల ఎమ్మెల్యే  బండ్ల జ్యోతి కృష్ణ మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి,  దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగింది..

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top