Trinethram News : మేడారం జన జాతరకు TSRTC సర్వసన్నద్దమైంది. భక్తజనాన్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సంసిద్ధంగా ఉంది.
మేడారంలో 55 ఎకరాల్లో సువిశాలమైన బేస్ క్యాంప్.
భక్తుల కోసం 7 కిలోమీటర్ల పొడువున 50 క్యూ లైన్లు.
30 ఎకరాల విస్తీర్ణంలో 5 చోట్ల బస్సుల పార్కింగ్.


