TRINETHRAM NEWS

వైయస్ కుమార్తె, సీఎం చెల్లెలు కావడంతో మేమేమీ అనలేమని అలుసుగా తీసుకొని రెచ్చిపోవడం కరెక్ట్ కాదు…

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ షర్మిల తనపై ఉన్న సానుభూతిని కోల్పోతున్నారు..

మంత్రి అంబటి రాంబాబు