జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 18 at 2.43.28 PM

TRINETHRAM NEWS

రైతుబంధులో మార్పులు!

అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులకు రైతుబంధు కట్!

లిమిట్ 5 ఎకరాలా?, 10 ఎకరాలా?

పరిమితి విధించే అంశంపై రేవంత్‌ సర్కార్ కసరత్తు

21న కలెక్టర్లతో సీఎం రేవంత్ మీటింగ్‌

కలెక్టర్ల మీటింగ్‌లో రైతుబంధుపై ఆదేశాలు

త్వరలోనే మార్గదర్శకాలు

వచ్చే వానకాలం సీజన్‌ నుంచి అమలు

90శాతం మంది ఐదెకరాల్లోపు వారే

కేవలం 6.65లక్షల మంది చేతిలో 52లక్షల ఎకరాలు

You cannot copy content of this page