TRINETHRAM NEWS

BJPకి షాకిచ్చేలా ఓ ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఒక ప్రైవేట్ సమావేశంలో BJP కీలకనేత ఈటల రాజేందర్ పాల్గొన్న పిక్ వైరల్‌గా మారింది.

ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఈటల పార్టీని వీడబోతున్నారనే ప్రచారం ఊపందుకొంది…