ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 17 at 1.18.00 PM

TRINETHRAM NEWS

Trinethram News : అప్పుడే స్కూల్ నుండి వచ్చాడు…
ఇంట్లో బ్యాగ్ పెట్టి ఆడుకుందాం అని అలా నగర పాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన పార్క్ కి వెళ్ళాడు..
పార్కు కి గేట్లు తాళాలు వేసే వారికి ప్రతి ది తెలుస్తోంది…

గేట్ లు బాగోలేవు రిపేర్ లో ఉన్న విషయం..ఇంత నిర్లక్ష్యమా.. నిండు ప్రాణం బలి..

కృష్ణాజిల్లా:

జవహర్ పబ్లిక్ స్కూల్ లో యూకేజీ చదువుతున్న వడ్డీ దినేష్ స్కూల్ నుండి యింటికి వచ్చిన వెంటనే ఆడుకోవడానికి పార్క్ కి గేట్ పడి మృత్యువాత పడటంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లితండ్రులు…

మచిలీపట్నం బ్రహ్మ పురం పార్క్ వద్ద పార్క్ ముందు గేట్ పడి బాలుడు మృతి.

డీ ఈ ఓ కార్యాలయం ఎదురుగా వున్న బ్రహ్మపురం పార్క్ ముందు ఘటన…

కూలెందుకు సిద్దంగా వున్న మరో గేటు…

పూర్తి వివరాలు తెలియాల్సి వుంది,

You cannot copy content of this page