ఎమ్మెల్యే KR నాగరాజు గారి క్యాంప్ కార్యాలయంలో మరియాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే KR నాగరాజు గారి క్యాంప్ కార్యాలయంలో మరియాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు..

హనుమకొండ జిల్లా…

దివి:- 18-12-2023..

ఈరోజు హనుమకొండ సుబేదారి క్యాంప్ కార్యాలయం నందు ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు పోలీస్ అధికారులు, ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు బీసీ సంఘాలు వారు మరియు మండల గ్రామాల నుంచి తండోప తండాలుగా తరలి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం పర్వతగిరి మండల అనంతార గ్రామ పార్టీ నాయకుని నూతన కార్ ను రిబ్బన్ కట్ చేసి నడిపి వారి శుభాకాంక్షలు తెలియజేసినారు….

You cannot copy content of this page

Scroll to Top