WhatsApp Image 2024 02 15 at 11.42.05 PM
Trinethram News : జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా….
జీలుగుమిల్లి జగదంబ సెంటర్ లో రోడ్డు ప్రమాదం.
ఆర్టీసి బస్సు, ఐషర్ వ్యాన్ ఢీ.
వ్యాన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు.
గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు.
జంగారెడ్డిగూడెం డిపో కి చెందిన ఆర్టీసి బస్సు గా గుర్తింపు.
