WhatsApp Image 2024 02 14 at 15.22.28
Trinethram News : ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో ఏలూరు జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనపరచింది.
క్రికెట్ పురుషులు విభాగం, బ్యాట్మింటన్ పురుషులు విభాగం పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్రంలో ఏలూరు జిల్లా విన్నెర్స్ gaa ట్రోఫీ, ప్రశంస పత్రం, నగదు బహుమతి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీయుత వై యస్ జగన్మోహన్ రెడ్డిగారు చేతులు మీద తీసుకొని ఏలూరు జిల్లాను గౌరవ స్థానంలో నిలపడం జరిగింది.
అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన ఏలూరు జిల్లా క్రీడాకారులకు అభినందనలు.
