సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలి

TRINETHRAM NEWS

Trinethram News : మల్దకల్ మండల కేంద్రంలో సీసీ రోడ్డు ( దేవాలయము ) నిర్మాణానికి భూమిపూజ చేసిన గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరిత

జోగులాంబ గద్వాల మల్దకల్ మండల కేంద్రంలో 40 లక్షలతో ఆర్ అండ్ బి రోడ్ నుంచి తిమ్మప్ప దేవాలయం వరకు సిసిరోడ్డు నిర్మాణ పనులకు గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరిత భూమిపూజ చేసారు.

ఆనంతరం వారు మాట్లాడుతూ..

సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని దేవాలయానికి భక్తుల రద్దు ఎక్కువ ఉన్న కారణంగా పనులను త్వరగా పూర్తిచేసి నాన్యత లో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా నిర్మాణం చేపట్టి ప్రజల మన్నులు పొందాలని గుతేదారునికి సూచించారు…

You cannot copy content of this page

Scroll to Top