అండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు యువ భారత్
సెమీస్‌లో 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలుపు
హాఫ్ సెంచరీలతో రాణించిన సచిన్‌దాస్, ఉదయ్
8న రెండో సెమీస్‌లో తలపడనున్న పాకిస్తాన్, ఆసీస్
ఈనెల 11న అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్
సెమీస్-2లో గెలిచిన టీమ్‌తో భారత్ ఫైనల్ మ్యాచ్


