WhatsApp Image 2024 02 06 at 3.50.38 PM
పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, పార్టీ సీనియర్ నేతలు
హాజరైన మహబూబ్ నగర్,ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ ప్రజా ప్రతినిదులు
ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు చలో నల్లగొండ భారీ బహిరంగ సభ.
తెలంగాణ భవన్‌లో ముగిసిన కేసీఆర్ సమావేశం..
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదు..
ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదు..
ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కోవాల్సి వస్తుంది..
మన ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు..
ఇప్పుడు అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారు-కేసీఆర్
