పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టివేత

TRINETHRAM NEWS

ఒక నైజీరియన్‌ను అరెస్ట్‌ చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ బ్యూరో..

అరకిలో హెరాయిన్, అరకిలో కొకైన్‌ను స్వాధీన పరుచుకున్న నార్కోటిక్ బ్యూరో..

పెద్ద మొత్తంలో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్తో పాటు ఎండీఎంఏ స్వాధీనం..

విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న నైజీరియన్..

హైదరాబాద్‌లో గ్యాంగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియన్.

You cannot copy content of this page

Scroll to Top