శుభ కార్యాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. శుభ కార్యాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top