జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 16 at 6.57.46 PM

TRINETHRAM NEWS

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

బీఆర్ఎస్ కేవలం కుటుంబ పాలనకు మాత్రమే పరిమితమైంది

ప్రజలకు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా..
బీఆర్ఎస్‌ పార్టీ దాన్ని అంగీకరించట్లేదు

ఇప్పటికే వాళ్లను ప్రజలు అధికారంలోంచి దించేశారు
ఇంకా వాళ్ల వైఖరి మార్చుకోకపోతే..
ప్రజలు వాళ్లను బయటకు పంపడం ఖాయం

ప్రగతిభవన్‌లోకి సహచర మంత్రి ఈటలను అనుమతివ్వలేదు

తెలంగాణ యుద్ధనౌక గద్ధర్‌ను ప్రగతిభవన్‌లోకి రానివ్వలేదు

ప్రగతిభవన్‌ ఇనుపకంచెను బద్దలకొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించాం

ఉద్యమ పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ..

ఉద్యమాలకు వేదికైనా ధర్నాచౌక్‌ను ఎందుకు ఎత్తివేశారు

ప్రజల హక్కుల కోసం ధర్నాచౌక్‌ను మేము ప్రారంభిస్తే..
అభినందిచాల్సింది పోయి అడ్డుకుంటున్నారు

NCRB లెక్కల ప్రకారం
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి, రెండో స్థానాల్లో ఉంది

You cannot copy content of this page