
Professor Ramavath Ravi : దేవరకొండ డివిజన్ నవంబర్ 26 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు
పౌరులు తమ బాధ్యతలను గుర్తించాలని సూచించారు… విద్యార్థులు సమానత్వం స్వేచ్ఛ సౌబ్రాతృత్వం , రాజ్యాంగ విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు అధ్యాపకులతో రాజ్యాంగ పీటికను చదివించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి కోటయ్య, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ లు విద్యార్థు లు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe