
Minister Atchannaidu : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 24 ; కాకినాడ జిల్లా, ఉప్పాడ లో సుబ్బంపేట గ్రామానికి చెందిన 6 గురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, వాళ్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
అయితే ఈనెల 4వ తేదీన చాపల వేటకు వెళ్లిన బోట్లలో 1 తిరిగి రాగా మరొకటి గల్లంతు అయింది. పారాదీప్ కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో సముద్ర ప్రాంతంలో మునిగినట్లు సమాచారం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe