
Gram Panchayat Elections : అమరావతి : ఏపీలో నేడు ‘గ్రామ పంచాయతీ రెండో దశ’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. రెండో దశలో 4,960 సర్పంచ్లు, 49,224 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్… రెండో దశలో ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe