
Behind-the-Scenes : త్రినేత్రం న్యూస్ : కంప్లైంట్స్ ఎన్ని వచ్చిన నామ మాత్రంగా చర్యలు చేపడుతున్న వైనం, అధికారుల ధన దాహనికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చు, పెర్మిషన్ లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణం రాంరెడ్డి నగర్ లో జరుగుతున్న తతంగం, అధికారులకి ఎంత సమర్పించారో చర్యలు ఉండకుండా, నామ మాత్రంగా సీలింగ్ వెనకాల వర్కింగ్ ఇంత జరుగుతున్న అధికారులకి ఏమి తెలీదా అంటే విడ్డురమే తక్షణమే రాంరెడ్డి నగర్ షెడ్ పైన చర్యలు చేపట్టాలి ఇలాంటి అక్రమ కట్టడాలని ఉపేక్షించకూడదు ఎంత మంది ఎన్ని కంప్లైంట్స్ పెట్టిన ఎన్ని వార్తలు రాసిన అధికారులకి మాత్రం ఏమి పట్టడం లేదు, ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి అని కోరుతున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe