
Polling : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 05 ; రాష్ట్రంలో 582 జడ్పీటీసీ,7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే సమయం ముగిసిన గాని క్యూ లైన్ లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ, 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe