
CM visits Cyclone-affected Areas : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 04 ; మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ రియల్ సర్వే నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఆ ప్రాంతాలను పరిశీలించారు. అదేవిధంగా చిలకలూరిపేట, ఒంగోలు కొత్తపట్నం, చినగంజాం, చీరాల , బాపట్ల ల లో ఆ తుఫాన్ నష్టాన్ని పరిశీలించారు. అనంతరం దాని ప్రభావం పై సమీక్ష నిర్వహించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe