
Nara Lokesh : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 01; రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని విద్యా మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అన్నారు. ఒక పులివెందుల లోనే గొడవలు జరగడానికి కారణమేంటని ప్రశ్నించారు. గతంలో ప్రతి వార్డు ఏకగ్రీవం అయ్యాయని గుర్తు చేశారు.
ప్రస్తుతం ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల సమస్యలను సృష్టించింది వైఎస్ జగన్ అని మండిపడ్డారు. గొడవలకు కూడా కారణం జగనే అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతల వాహనాలను తగలబెట్టారని ఆరోపించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe