Trinethram News : మూడు బిలియన్ల మంది నెలవారి యూజర్లతో అలరారుతున్న ఫేస్‌బుక్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ స్థానంలో ఉంది.
వివాదాలు, జరిమానాలను అటుంచితే, ఏ ఏడాదికి ఆ ఏడాది ఫేస్‌బుక్ విస్తరిస్తూనే ఉంది.
మార్క్ జుకర్‌బర్గ్ తన స్నేహితులు ముగ్గురితో కలిసి 2004ఫిబ్రవరి 4న దీన్ని ఆరంభించారు.
2006నుంచి అమెరికా యూనివర్సిటీలన్నింటికీ అందుబాటులోకి వచ్చింది.
యువతకు ఇదో సింపుల్ హ్యాంగౌట్..