
Election Campaigning : త్రినేత్రం న్యూస్ : కడియం కూటమి ZPTC అభ్యర్థిని రత్నం అయ్యప్ప మహేశ్వరి దేవి, కడియపు సవరం MPTC అభ్యర్థి గంధం దుర్గారావు స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనసేన, బీజేపీ నాయకులు, టిడిపినాయకులు కార్యకర్తలతో కలిసి భారీ జనసందోహం మధ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ హెల్త్ వింగ్ జనరల్ సెక్రెటరీ శ్రీ గోరంట్ల రవికిరణ్, రాజమండ్రి మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, APIIC ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ మార్గం సత్యనారాయణ, కడియం మండలం మాజీ వైస్ ఎంపీపీ పంతం గణపతి, కూటమి నాయకులు గట్టు నరసయ్య, గెడ్డం శివ, గ్రామ పెద్దలు, జనసైనికులు, వీరమహిళలు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని ముందుకు నడిపించారు.
జై జనసేన! జై టీడీపీ! జై బీజేపీ! జై ఎన్డీఏ కూటమి!
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe