
Rice Lower Price : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 29 ; రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరలను దృష్టిలో పెట్టుకుని పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ధరణి పేరుతో సన్న బియ్యం పంపిణీ చేపట్టింది.
అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్ల ద్వారా 26 కిలోల బియ్యం బస్తా ను రూపాయలు 1300 లకే విక్రయిస్తున్నారు. అర్హులైన వాళ్లకు మాత్రమే ఈ బియ్యం అందేలా ఆధార్ కార్డు అనుసంధానం చేశారు. కొనుగోలు దారుల పేరు, ఆధార్ మరియు మొబైల్ నంబర్లను నమోదు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe