
Mukesh Ambani : త్రినేత్రం న్యూస్ : జియో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న వేళ.. కుమారుడు అనంత్ అంబానీ ప్రసంగం ముఖేష్ అంబానీని భావోద్వేగానికి గురిచేసింది. రిలయన్స్, జియో ప్రయాణం, వారసత్వం గురించి అనంత్ ప్రస్తావించడంతో ముఖేష్ అంబానీ కన్నీళ్లు తుడుచుకున్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe