అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
Congress leaders protest

Congress Leaders Protest : త్రినేత్రం న్యూస్ : సికింద్రాబాద్ రైల్వే నిలయంలోని GM కార్యాలయం ముందు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకుల ధర్నా

నవంబర్ 1వ తేదీన ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు వెళ్లడానికి రైలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page