
Heavy Rain : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి నైరుతి దిశలో తీరాన్ని దాటింది. ప్రస్తుతం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుండటంతో, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రజలంతా తీవ్ర అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe