సెప్టెంబర్ 20, 2026
TRINETHRAM NEWS
Rise Gold Silver Prices

Rise Gold Silver Prices : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర ఏకంగా 1,300 పెరిగి రూ.1,42,850కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,420 పెరిగి రూ.1,55,840 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.5000 పెరగడంతో రూ.2,60,000కు చేరింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి వీటి ధ‌ర‌ల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page