సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Applications invited

చివరి తేదీ సెప్టెంబర్ 30,

Applications Invited : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 19, త్రినేత్రం న్యూస్. మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,దేవరకొండ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమావత్ రవి సహాయ కేంద్రం-121 కోఆర్డినేటర్ డాక్టర్ వి.మకట్లాల్ లు మాట్లాడుతూ… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ (బిఎ ,బీకాం,బిఎస్సి)లో చేరడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 30,అని చేరాలనుకునే వారు దరఖాస్తులను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను websute: www.braouonlone.in లో పొందుపరిచినట్లు వెల్లడించారు. అలాగే ద్వితీయ మరియు తృతీయ సంవత్సర విద్యార్థులు కోర్సు ఫీజు కూడా సెప్టెంబర్ 30, 2026 వరకు ఆన్లైన్ లో చెల్లించుకోవచ్చు అని తెలిపారు .
మరిన్ని వివరాలకు 7382929721 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page