
విద్యుత్ వైర్లు లేకుండా నడిచే ఎలక్ట్రిక్ రైలును చూశారా?
Electric Train : త్రినేత్రం న్యూస్ : TNలోని రామనాథపురం-రామేశ్వరం, KAలోని మైసూర్-చామరాజనగర్ మార్గాల్లో వెళ్లే రైళ్లు కొద్దిదూరం ఇలా ప్రయాణిస్తుంటాయి. దీనికి కారణం సమీపంలో విమానాశ్రయాలు, నేవల్ ఎయిర్బస్లు ఉండటమే.
భద్రతా కారణాల వల్ల కొంతదూరం హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో కొంతదూరం ముందే రైళ్లు తమ వేగాన్ని పెంచి విద్యుత్ లైన్లు లేని కొంత దూరాన్ని దాటుతాయి….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe